KTR: రేవంత్రెడ్డి ఆరాటమంతా అల్లుడి కోసమే...! 26 d ago
బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. 'కేసీఆర్ ఏం తప్పు చేశారని ప్రశ్నించారు. ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావడం లేదు. జాతీయ ప్రాజెక్టులను కూడా మేము అదానికి ఇచ్చినట్లు చెబుతున్నారు. సీఎం అయ్యాక కూడా మాపై ఎందుకు ఫ్రస్టేషన్ రేవంత్ . జాతీయ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలుస్తుందా. రేవంత్ రెడ్డి ఆరటమంతా అన్నదమ్ములు, అల్లుడి కోసమే . నేను సైకో అయితే నువ్వు శాడిస్ట్ వా.' అని విమర్శించారు.